telanganadwani.com

OperationSindoor

ఆపరేషన్ సింధూర్:పాకిస్తాన్ కు ఎంత నష్టమో తెలుసా 70 ఏళ్ల హిస్టరీలో ఇదే తొలిసారి..!

తెలంగాణ ధ్వని : పహల్గామ్ దాడి తర్వాత మోడీ ప్రభుత్వం ఆపరేషన్స్ సింధూర్‌ను ప్రవేశపెట్టి పాకిస్తాన్ పై దాడిలు చేసి ఏకంగా 100 మంది ఉగ్రవాదులను మట్టు పెట్టిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే మోడీ సర్కార్ ఆపరేషన్ సింధూర్‌ పేరుతో.. పాకిస్తాన్ పై ఎదురుదాడిలో సక్సెస్ అందుకుంది. ఆపరేషన్ సింధూర్‌ పాకిస్తాన్ పై ప్రయోగించిన నరేంద్ర మోడీ సర్కార్.. 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా పెట్టుకొని దాడి చేసి కుప్ప కూల్చేశాయి.

అర్ధరాత్రి ఒంటిగంట 44 నిమిషాలకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మరి ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాదులను నేలమట్టం చేసింది.
ఇక అప్పటికే ఆకలి బాధలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్తాన్..

ఇండియాతో యుద్ధం పెట్టుకుని మరింత కష్టాల్లో పడింది. ఉగ్రవాదుల మృతి తర్వాత పాకిస్తాన్ ఇండియా పై దాడికి సమయస్ఫూర్తితో ఇండియన్ వాయిస్ ఏనా వాటిని గగనతలంలోనే డేస్ట్రో చేసేసింది.

అంతేకాదు పాకిస్తాన్ ఎయిర్బ్యాస్ పై ఫోకస్ చేసింది. రావుల్పిండి, ముసఫ్‌, పర్సుర్‌, సుక్కురు, ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేసిన ఇండియన్ ఆర్మీ.. దాడులు చేసి సక్సెస్ అందుకుంది. దీంతో ఒకరోజు పాటు పాకిస్తాన్ దేశంలో విమానాలు ఎగరకుండా చేసింది.

ఇండియన్ ఆర్మీ ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఇండియా తో వైరం పెట్టుకోవడంతో పాకిస్తాన్‌కు సహాయం చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. ప్రపంచ దేశాలను అప్పు అడగాల్సిన పరిస్థితి పాక్‌కు నెలకొంది.

ఇక ప్రస్తుతం ఈ దేశంలో జనాలు ఆకలి చావులు, అడుక్కునే పరిస్థితి నెలకొన్నాయి. అలాగే.. పెట్రోల్ డీజిల్ నిల్వలు కూడా తగ్గిపోతున్న పరిస్థితి. ఇక సైనిక వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింటుంది. ఇలా.. అన్ని రంగాలపై ఇండియన్ ఆర్మీ నిర్వహించిన దెబ్బ స్ట్రాంగ్ గా పడింది.

 

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top