telanganadwani.com

AudioJukebox

TS EAPCET-2025 షెడ్యూల్ విడుదల

తెలంగాణ ధ్వని : తెలంగాణ ప్రభుత్వం TS EAPCET-2025 (Telangana State Engineering, Agriculture & Pharmacy Common Entrance Test) పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు విద్యార్థులు అర్హత సాధించవచ్చు.

ముఖ్యమైన తేదీలు

📌 ప్రెస్ రిలీజ్ నోటిఫికేషన్: ఫిబ్రవరి 20, 2025 (గురువారం)
📌 దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 25, 2025 (మంగళవారం)
📌 దరఖాస్తు చివరి తేదీ (లేటు ఫీజు లేకుండా): ఏప్రిల్ 4, 2025 (శుక్రవారం)
📌 పరీక్ష తేదీలు:

  • అగ్రికల్చర్ & ఫార్మసీ: ఏప్రిల్ 29 & ఏప్రిల్ 30, 2025 (మంగళవారం & బుధవారం)
  • ఇంజనీరింగ్: మే 2 నుంచి మే 5, 2025 (శుక్రవారం నుండి సోమవారం వరకు)

📌 దరఖాస్తు విధానం: ఈ పరీక్షకు ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top